

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 14 ;రిపోర్టర్ సలికినిడి నాగరాజు కార్యక్రమం జరిగింది.సీనియర్ దళిత నాయకులు వడ్ల అంకమ్మరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లోముందుగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.సంజీవయ్య ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకాల గురించి, వారి గొప్పతనాన్ని గురించి మాట్లాడారు, నిజాయితీగా పనిచేశారని కొనియాడారు.కార్యక్రమంలోవి సీ కే పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వంజా జాన్ ముత్తయ్య,సీనియర్ దళిత నాయకుడు& రిడ్స్ సంస్థ డైరెక్టర్ అడపా రవిబాబు, సీనియర్ దళిత నాయకులు వాసి మళ్ళ మాణిక్యరావు, కొరివి రంగయ్య, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు,