

జనం న్యూస్ ఫిబ్రవరి 14శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ నివాసురాలు బడుగు రజిత శదినకర్మ కార్యక్రమానికి పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ రేణుకుంట్ల సదయ్య తహరాపూర్ గ్రామ మాజీ ఉప ర్పంచ్ కుక్కల బిక్షపతి తహరపూర్ గ్రామ మాజీ వార్డ్ మెంబర్లు కొమ్ముల సంతోష్ రేణికుంట్ల రస్వామి ధారంగుల చంద్రప్రకాష్ వల్లెపు దిలీప్ ఈ కార్యక్రమానికి హాజరై రజిత చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు