

జనం న్యూస్ ఫిబ్రవరి 15 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మహాశివరాత్రి పర్వదినానం సందర్భంగా మునగాల మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయంలో శ్రీ కాశీ మహేశ్వర శ్రీ గోవిందంబ సమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి మూల వారి కళ్యాణం మహోత్సవములు 24వ తేదీ సోమవారం నుండి 28 శుక్రవారం వరకు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో 47 వ వార్షికోత్సవ ఆహ్వాన శుభ పత్రికను శుక్రవారం ఆవిష్కరించడం జరిగిందని వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవాలయ కమిటీ తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త ముత్యాల సత్యనారాయణ ప్రధానార్చకులు బాణాల లక్ష్మణ చార్యులు దేవాలయ అధ్యక్షుడు వీరాచారి అనంతోజు సుభాష్ చంద్రబోస్ కాశీ నాగార్జున చారి వేలాది వెంకటప్ప చారి బంగారపు శ్రీనివాస్ ముత్యాల వెంకటేశ్వర్లు ముత్యాల శివ కమిటీ సభ్యులు పాల్గొన్నారు