

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 14.తర్లుపాడు మండలం లోని కారుమానుపల్లి తర్లుపాడు, మీర్జెపేట నాగేళ్లముడుపు గ్రామాలలో గత కొన్ని రోజుల క్రితం ఆరు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు అపహారించారాని మరువక ముందే మరో రెండు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను దొంగలు అపహారించారు విషయానికి వస్తే గొల్లపల్లి, కారుమాను పల్లి గ్రామం లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను దొంగలు అపహారించారు తర్లుపాడు విద్యుత్ ఏ ఈ హనుమా నాయక్, విద్యుత్ ఏడి సియా నాయక్, తర్లుపాడు ఎస్ ఐ బ్రాహ్మనాయుడు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
