

జనం న్యూస్;15 ఫిబ్రవరి శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి చిన్నకోడూరు మండల కేంద్రం లో ఇటీవల అనారోగ్యం తో మరణించిన మనుక చెంద్రయ్య గారి కుటుంబనికి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్ 50 కిలోల బియ్యన్ని అందజేశారు ఈ కార్యక్రమం లో మండల ఉప అధ్యక్షులు సందబోయిన పర్శరాం, సెక్రటరీ కోరిమి రాజ కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి పాకాల భూపతి రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్, sc సెల్ నాయకులు మిట్టపల్లి కనకరాజు,నాయకులు నక్క రాజు, లెంకలపల్లి భాస్కర్,మహేష్,మల్కా మహేందర్ రెడ్డి, బంక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.