Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 16 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం లో శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు మద్దతుగా చిలిపిచేడ్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగేష్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించి ఇంచార్జిలకు బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని అన్నారు..ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ మెదక్ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాజీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మండల ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి మండల కిసాన్ మోచ అధ్యక్షుడు రామకృష్ణ ఆయా గ్రామాల అధ్యక్షులు రాజ గౌడ్ సాయి సిద్ధిరాములు తులసి రామ్ వీరేశం అశోక్ సుమన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు