Listen to this article

జనం న్యూస్; 17 ; ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి: హవేల్ ఘనపూర్ జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ నుండి ఎం నవీన్ 400 మీటర్స్ 200 మీటర్స్, ప్రకాష్ సింగ్ 1000 మీటర్స్, ఎన్ రోహిత్ గౌడ్ 100 మీటర్స్ షాట్ పుట్పో టీలలో భాగంగా ముగ్గురు 18 ఫిబ్రవరి తేదీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటున్నా రని పిజి హెచ్ఎం కరుణాకర్ తెలిపారు ఫిజికల్ డైరెక్టర్ ఏ.మధుసూదన్, రాజేశం, అశోక్, రవీందర్ లు హర్షం వ్యక్తం చేశారు.