

జనం న్యూస్ పీబ్రవరి ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసి ఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడలో అంగన్వాడీ కేంద్రాన్ని సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ సందర్శించి పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన పౌష్టిక అందించి, పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని విద్య భోదన అందిస్తూ బాధ్యతగా చూసుకోవాలని అంగన్వాడీ ఆయాలను కోరారు.