

జనం న్యూస్ ఫిబ్రవరి 18 నడిగూడెం :క్రీప్టోలో పెట్టుబడులు పేరిట ఆన్లైన్లో మోసాలు చేస్తున్నారని ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నడిగూడెం ఎస్ఐ జీ. అజయ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఫేక్ స్కీన్ షాట్స్తో వాట్సాప్ గ్రూప్లు, నకిలీ యాప్స్, వైబ్సైట్స్ వలలో పడి ప్రజలు అత్యాశకు పోయి బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు వివరాలు తెలపవద్దని ప్రజలను కోరారు.