

జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అన్నారు,మండలంలోని దామరకుంట గ్రామంలో గత పది రోజులు అండర్ 16 కబడ్డీ ఆటల ఏకలవ్య కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు రాజమైన కృష్ణ యాదవ్,కోచ్ నరేందర్, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ దర్బంగా బుధవారం ఏకలవ్య కబడ్డీ అసోసియేషన్ కి భోజన ఖర్చుకు,క్రీడాకారుల ఖర్చులకు 10.000రూపాయలు అందించి మానవత్వం చాటుకున్న మేకల కనకయ్య ముదిరాజ్, దామరకుంట మాజీ ఎం పీ టీ సీ కృష్ణ యాదవ్, పత్తి బాబు యాదవ్,మార్కుక్ మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్,చంద్రం గౌడ్, హేష్,లతిప్,బాలనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు