Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 19: తర్లుపాడు మండల కేంద్రం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రధోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు పూల మాలతో సాదర స్వాగతం పలికారు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు ఈ కార్యక్రమం లో సురెడ్డి సుబ్బారెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, కుందూరు శ్రీకాంత్ రెడ్డి, వాగిచర్ల మురళి కోప్షన్ అక్బర్ వలి, కొలగట్ల రామ కృష్ణారెడ్డి, వన్నెబోయిన బాలయ్య, బాసాని గాలిరెడ్డి, తాతిరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు