

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలోని పెద్ద వాల్గోట్ గ్రామ శివారులో గల మామిడి వనంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో సిరికొండ ఎస్సై ఎల్ రామ్. తన సిబ్బందితో కలిసి అట్టి పేకాట స్థావరంపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులను పట్టుకొని వారి దగ్గర నుండి సెల్ ఫోన్లు మరియు 7550 నగదు పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకొని పై వ్యక్తులపై సిరికొండ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయనైనదని సిరికొండ ఎస్సై ఎల్ మ్.తెలుపనైనది అట్టి వ్యక్తుల పేర్లు పెద్ద వాల్గోట్ గ్రామానికి చెందిన కామరాజు.నాగలి శ్రీను. పిట్ల మాన్సింగ్ .తంసే గంగాధర్ మరియు ఇంకొక వ్యక్తి , ఒడ్డే రాములు మొత్తం ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయనైనది