Listen to this article

జనం న్యూస్ 11 జనవరి రిపోర్టర్ అవుసుల రాజు కామారెడ్డి జిల్లా రైల్వే స్టేషన్ రోడ్డులో వాహనాలు నిలుపుతూ వాహన దారులకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవాహన కల్పిస్తూ వాహన పత్రాలు లేని వాహనాలకు ట్రాఫిక్ పోలీస్ ఎటువంటి వాహనాలు అయినా సరే రూల్స్ పాటించకపోతే పైన్ వేస్తాం అని తెలిపారు రోజు రోజుకి కామారెడ్డి లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ లు పగలు రాత్రి అనకా ఎండలో నిలపడి ప్రతి ఒక్క వాహనాలను తనిఖీ చేస్తూ పైన్లు వేస్తున్నారు కామారెడ్డి అభివృద్ధి చెందుతుందని పలువురు వ్యక్తులు ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ పెట్టగానే ప్రజలు అప్రమత్తం అవుతున్నారు నిజంగా కామారెడ్డిని అభివృద్ధి చేస్తున్న కామారెడ్డి టౌన్ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి సార్ కు ప్రజలుధన్యవాదములు తెలియజేస్తున్నారు ఇలాంటి ఆఫీసర్ ఉండగా వాహనాల పత్రాలు హెల్మెట్ దగ్గర పెట్టుకొని వాహనాలు నడుపుతున్నారు కామారెడ్డి జిల్లా ప్రజలు కామారెడ్డి సి ఐ చంద్రశేఖర్ రెడ్డి సార్ కి అభినందనలు తెలియజేస్తున్నారు