

జనం న్యూస్ // ఫిబ్రవరి // 22 // జమ్మికుంట // కుమార్ యాదవ్. జమ్మికుంట మున్సిపల్ పరిదిలోని ఆబాది జమ్మికుంటలో కొమ్ము అశోక్ తండ్రి కొమ్ము కొమురయ్య యొక్క ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన మాజీ తెలంగాణ స్టేట్ కో-ఆపరెటివ్ యూనియన్ చైర్మన్ & మాజీ జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్, తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, వీరితో పాటు మాజీ ఎం పీ పి ధొడ్డె మమతా-ప్రసాద్ ,మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్ ,13 వార్డ్ అధ్యక్షుడు ధర్మెందర్ ,కొమ్ము రాజు, తదితరులు నివాళులు అర్పించారు.