

జనం న్యూస్ ఫిబ్రవరి 24: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రఘు వర్మ గెలుపు కోసం కూటమి నాయుకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాటిపల్లి మోడల్ స్కూల్ కి, కేజీబీవీ స్కూల్ కి అదే విదంగా నాగులాపల్లి హైస్కూల్ మొదలగు ఉపాధ్యాయులను కలిసి రఘువర్మ గెలుపుకు మీరంతా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, ఎలమంచిలి నియోజకవర్గ అబ్సర్, శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూయ మధు, మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు,క్లస్టర్ ఇంచార్జ్ శేఖర్ జనసేన నాయుకులు ఏ.వి సత్యనారాయణ బీజేపీ నాయుకులు వేగి అప్పలనాయుడు, వెలగ మురళి పాల్గొన్నారు.