

జనం న్యూస్ ఫిబ్రవరి 24 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట గ్రామం లో ని శివాలయం లో శివాపార్వతుల కళ్యాణం ఎంతో రంగా రంగా వైభవం జరిగింది.ఈ కార్యక్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు విశ్వనాధం శర్మ, నవీన్ శర్మ పంతుల ,ఆధ్వర్య లో ఉదయం ఆ పరమశివునికి అభిషేకం చేయడం జరిగింది తధానంతరం పార్వతి పరమేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగ్గుగా జరిగింది ,ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాలొగొన్నారు భక్తులు అమ్మవారి కి ఒడి బియ్యం ను పోయడం జరిగింది.ఆలయ అర్చకులు కల్యాణంతరం భక్తుల కు తీర్థ ప్రసాదం లను అందించారు. తధానంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తుల కు అన్నదానా వితరణ చేయడం జరిగింది.
