

పయనించే సూర్యుడు న్యూస్ 11 జనవరి సిరిసిల్ల టౌన్ రిపోర్టర్ బాలకృష్ణ
బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు బహుమతులు ప్రధానోత్సవం బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి చేతుల మీదుగా,న్యాయ నిర్ణేత గా వ్యవహిరించిన బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షులు బర్కం లక్ష్మీ నవీన్ యాదవ్.ఈ ముగ్గుల పోటీలో మొదటి బహుమతి: పరుస రేవతి,రెండవ బహుమతి: వంగరి కీర్తన లకు కన్సోలేషన్ బహుమతులు పాసికంటి అనిత, గాలి వైష్ణవి, మిట్టపల్లి ప్రియాంక లకు మరియు పాల్గొన్న 30 మంది మహిళలకు పార్టీసిపెషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది