Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజున జరుగుతున్న కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రామచంద్ర థియేటర్ వద్ద టెంట్లు టేబుల్స్ కుర్చీలు ఏర్పాటు చేసుకొని పోలింగ్ సరళను పరిశీలన చేస్తున్నామని అనకాపల్లి పార్లమెంట్ కార్యదర్శి మల్ల గణేష్ తెలిపారు. ఈరోజు ఉదయం నుండి ఉపాధ్యాయులు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని నాలుగు గంటలకు సమయానికి వుడ్ పేట స్కూల్లో 576 ఓట్లకు గాను 555 ఓట్లు పోలింగ్ జరిగిందని, కసింకోట మండలంలో 82 ఓట్లకు 82 శత శాతం ఓట్లు వేశారని శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోడి వెంకటరావు కుప్పిలి జగన్ పైలా గోపి షేక్ ఖాదర్ బొడ్డేడ దేవయ్య కొమ్మర్తి నారాయణరావు సారిపల్లి శ్రీనివాసరావు ఇల్లపు నూకేశ్వరరావు కాండ్రేగుల ముకుందా మల్ల శివన్నారాయణ విల్లూరి రమణబాబు జనసేన నాయకులు బొడ్డేడ శేషు తదితరులు పాల్గొన్నారు.//