Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మార్ ప్రతినిధుల సమావేశం అయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు ఈ భేటీలో ఎమ్మార్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలబ్బర్ భారత్‌లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్ ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్ పాల్గొన్నారు ఆ ఒప్పందాల్లో అక్రమాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి ప్రతినిధులు పాల్గొన్నారు