


బిచ్కుంద ఫిబ్రవరి 28 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మఠాధిపతి శ్రీ సోమాయప్ప ఆధ్వర్యంలో జరిగిన మహా దేవ్ శోభ యాత్రలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మల్లికార్జున అప్ప, రమేష్ దేశాయ్, సిద్ధప్ప పటేల్, భాస్కర్ రెడ్డి కలీం , తుకారం , కల్లాలి బండు పటేల్ , రాజప్ప , ధర్పల్లి గంగాధర్ , సాయిల్ రమేష్ సెట్ కార్, సుధీర్ చోప్రా, సంజు పటేల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు
