Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి టైలర్స్ డే సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు చింతా రామలింగేశ్వరరావు (ప్రకాష్ టైలర్ ) ను దిఅమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ టైలర్స్ అసోసియేషన్ భవనం లో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి చాంబర్ అధ్యక్షుడు బోణం సత్యవరప్రసాద్ ధ్వర్యంలో ముఖ్య సలహాదారులు కంచిపల్లిఅబ్బులు సెక్రటరీ కొమ్మూరు వెంకటాచల ప్రసాద్ ట్రెజరర్ దొమ్మేటి సాయిబాబు. చాంబర్ ఉపాధ్యక్షులు మోకా వెంకటసుబ్బారావు నమ్మిన వీరబాబు.. ఆశెట్టి. శ్రీను పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ట్రైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాకాడ భాస్కరరావు సెక్రెటరీ దొడ్డ శ్రీనివాసరావు ట్రెజరర్ దేవ పూజలు బాబి టైలర్స్ అసోసియేషన్ సభ్యులు నహాజరైయ్యారు. కుట్టు మిషన్ సృష్టికర్త విలియం హో జయంతిని శుక్రవారం టైలర్స్ ఘనంగా నిర్వహించారు.