

జనం న్యూస్. జనవరి 11. మండలింగంపేట్. జిల్లా కామారెడ్డి. లింగంపేట మండల కేంద్రంలో. ఇద్దరు లబ్దుదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగినది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు చిక్కులుపంపిణీచేయడం జరిగినది. చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల అధ్యక్షుడు నారా గౌడ్ టౌన్ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్ మండల నాయకులు మంగలి రాజు ఎల్లమ్మయ్య దశరథ్ అశోక్ కౌడా రవి సలీం పాల్గొన్నారు