• January 6, 2025
  • 83 views
స్టార్ హీరోయిన్ పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై భారీ ట్రోలింగ్

సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పలు విషయాలపై తమ అభిప్రాయాలు పంచుకోవడం సాధారణమే. సినీ, క్రీడా, రాజకీయ అంశాలతో పాటు ఇతర విషయాల మీద కూడా స్పందిస్తూ ఉంటారు. నెగెటివ్ పోస్ట్‌లతో సెలెబ్రిటీలు కాంట్రవర్సీల్లో చిక్కుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక్కోసారి…

  • January 6, 2025
  • 72 views
ప.గో. జిల్లా: పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి లోకేష్

ప.గో. జిల్లా: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh) సోమవారం పశ్చిమగోదావరి జిల్లా (West Godavari Dist.)లో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని…

  • January 6, 2025
  • 76 views
మరోసారి లయోలా వాకర్స్‌కు చేదు అనుభవం.. ఎందుకంటే

అమరావతి: విజయవాడ(Vijayawada)లో ఇవాళ(సోమవారం) మరోసారి లయోలా కాలేజ్ వాకర్స్ (Loyola College Walkers) నిరసన చేపట్టారు. మూడు వేల మందికి పైగా లయోలా వాకర్స్ క్లబ్ అసోసియేషన్‌‌గా ఉందని.. తమను కాలేజీలోకి అనుమతించాలంటూ వాకర్స్ ఆందోళనకు దిగారు. గత 25 సంవత్సరాలుగా తాము…

  • January 6, 2025
  • 67 views
బాపట్లలో విషాదం.. ఏం జరిగిందంటే

బాపట్ల, జనవరి 6: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తోడబుట్టువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లా పర్చూరు రామాలయం వీధిలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాధ ఘటనలో అక్కాచెల్లెల్లు ఇద్దరు సజీవదహనం అయ్యారు. విద్యుత్…

  • January 6, 2025
  • 105 views
Prashant Kishor Arrest: ప్రశాంత్ కిషోర్ అరెస్ట్.. దీక్షా శిబిరం నుంచి..

బీహార్‌లో టెన్షన్ నెలకొంది. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాల్రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను సోమవారం…

  • January 6, 2025
  • 94 views
HMPV In India: భారత్‌లో చైనా వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ

చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎంపీవీ ఇండియాకూ చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక…

  • January 6, 2025
  • 111 views
తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు: రేవంత్ సర్కార్ హైఅలర్ట్: మార్గదర్శకాలు

చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా శరవేగంగా నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం- కటుంబ సంక్షేమ…

  • January 6, 2025
  • 99 views
ఏసీబీ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్లిపోయిన కేటీఆర్.. ఎందుకంటే..

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట, మాజీ మంత్రి కేటీఆర్ (BRS Leader, KTR) ఫార్ములా-ఈ కారు రేసు కేసు (Formula-E car race Case)కు సంబంధించి విచారణ నిమిత్తం సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి (ACB office) వచ్చారు. అయితే విచారణకు…

  • January 6, 2025
  • 90 views
Gavaskar: టీమిండియాను అవమానించిన ఆసీస్.. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తారా..

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీ్‌సలను 1996-97 నుంచి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీగా పిలుస్తున్నారు. అయితే తాజా సిరీస్‌లో ట్రోఫీని ఆ ఇద్దరు దిగ్గజాలు సంయుక్తంగా అందిస్తే బావుండేది. కానీ బోర్డర్‌ ఒక్కడే బహూకరించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో గవాస్కర్‌…

  • January 5, 2025
  • 83 views
ఆ సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడ: సినిమాలపై ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. విజయవాడలోని కేసరపల్లిలో ఇవాళ(ఆదివారం)హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.…

Social Media Auto Publish Powered By : XYZScripts.com