బి వి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బి వి ఆర్ ఐ టి ) కళాశాలలో స్థాయి ఈ బాహా సే ఇండియా 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభం
జనం న్యూస్. ఫిబ్రవరి 20. మెదక్ జిల్లా. నర్సాపూర్. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి వి రాజు సాంకేతిక విద్య సంస్ధ (బి వి ఆర్ ఐ టి) కళాశాలలో జాతీయ ఈ బాహా సే…