ప్లాస్టిక్ దుకాణాలపై ఒక ఆకస్మిక దాడులు
జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరంలో నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ప్రజారోగ్య సిబ్బంది 1,110 కేజీల ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య అధికారి…
జిల్లా పోలీసుశాఖకు అందించిన సహకారాన్ని మరువలేము విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరం జిల్లాలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా పని చేస్తూ ఇటీవల గుంటూరు జిల్లాకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగా బదిలీ అయిన శ్రీ బి.కళ్యాణ చక్రవర్తి…
రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి
జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయ కరాజమండ్రి నుంచి నేపాల్‌కు బైక్‌పై వెళ్తున్న బైక్ రైడర్ బి. భార్గవ్ రాజు, ఆయన సతీమణి నాగలక్ష్మి శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నేపాల్ వెళ్లేందుకు బైక్‌పై రాజమండ్రిలో…
నవరంగ బార్ లో మద్యం అర్దరాత్రి అమ్మకాలపై పోలీసులు దాడి….
జనం న్యూస్ 12 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల నవరంగ్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద అర్ధరాత్రి మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం రాగా వన్ టౌన్ CI S శ్రీనివాస్…
హనుమాన్ జయంతి లో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు…. మద్నూర్
ఏప్రిల్ 13 జనం న్యూస్జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు మద్నూర్మండలం సలాబత్ పూర్ (మీర్జాపూర్) హనుమాన్ ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి…
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు….బిచ్కుంద
ఏప్రిల్ 13 జనం న్యూస్(జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలోని వివిధ హనుమాన్ ఆలయాలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద మండలంలోని మల్కాపూర్ హనుమాన్ మందిరంలో హనుమాన్…
జనం న్యూస్ ఏప్రిల్ 12 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లాబీబీపేట మండల కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జె డ్పి వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, మాట్లాడుతూ బీ…
దిక్కుతోచని స్థితిలో ఉన్న వయోవృద్ధునికి వైద్య సహాయం – ఎఫ్ ఆర్ వో స్వర్ణలత
జనం న్యూస్, ఏప్రిల్ 12, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఈరోజు పెద్దపల్లి జిల్లా బండారి గ్రామం వద్ద దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న సుమారు 85 సంవత్సరాలు ఉన్న వయోవృద్ధున్ని నిన్న సుమారు రాత్రి 11 గంటలకు సమయంలో మసీదు దగ్గర…
విద్యార్థులను విద్యావేత్తలుగా తయారు చేయడమే సాయిరాం స్కూల్ ధ్యేయం
చిన్నగొట్టిగల్లు ఏప్రిల్ 11జనం న్యూస్ :శ్రీ సాయిరాం స్కూల్ కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భాకరాపేట శ్రీ సాయిరాం హై స్కూల్ 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి టి డి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ…
బిజెపి ఆద్వర్యంలో పూలేజయంతి
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలి మహాత్మా జ్యోతిరావుపూలే 198 వ జయంతిని పురస్కరించుకొని కొత్తపేట మండల అద్యక్షులు సంపత్తి కనకేశ్వర్రావు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాలూరి…