జనం న్యూస్,అక్టోబర్ 30,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం కుమ్మరాపల్లి,రజాల ప్రాంతంలో శారదా నదికి గండి పడి గట్టు తెగిపోవడంతో ఒక్కసారిగా వరద నీరు పొలాల్లోకి ప్రవహించింది. దీంతో వరి పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.…
జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి…
జనం న్యూస్ కొత్తగూడెం, అక్టోబర్ 30: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1న హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించబోయే సదస్సును విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది.కొత్తగూడెం…
జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అక్టోబర్ 31 జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా. స్వాతంత్ర్యం కేవలం ఒక రోజు కాదు, అది ఒక ప్రారంభం. 1947 ఆగస్టు 15న తెల్ల వారి…
తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి జనం న్యూస్, అక్టోబర్ 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మినగా బీసీలకు 42% రిజర్వేషన్ కోసం గళం ఎత్తుదామని తెలంగాణ జన సమితి జిల్లా…
రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ.. జనంన్యూస్.నిజామాబాద్, అక్టోబర్ 30. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రెంజల్…
జనం న్యూస్, అక్టోబర్ 30,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగదేవపూర్ మండల ఏఎస్ఐ రమణ రెడ్డి అన్నారు, గురువారం మండల కేంద్రంలోని మునిగడప, చాట్లపల్లి , వాహనాల…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 30 తర్లుపాడు మండల తహసీల్దార్ కె.కె. కిషోర్ కుమార్ బుధవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిసరాల…
జనం న్యూస్ అక్టోబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ మోంతా తుఫాను భారీగా మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల కొత్తూరు పంచాయతీ రైల్వే అండర్ బ్రిడ్జి దేవినగర్ వద్ద దొంగ గడ్డ నుండి భారీ ప్రవాహం రావడంతో చెట్టుకొమ్మలు…
తుపాన్ కారణంగా గుడిపల్లి మండలం లోని మాదాపురం, పోల్కంపల్లి గ్రామాలకు వాగు ఉదృతంగా రావడం వలన గ్రామ ప్రజలు వాగు దాటి రాకుండా అవస్థలు పడ్డారు. పలు గ్రామాలు కి వెళ్లి రైతులు పనిచేసుకోకుండా ఉండిపోయారు. వాగు ఉదృతంగా రావడం వలన…