బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు
పయనించే సూర్యుడు న్యూస్ 11 జనవరి సిరిసిల్ల టౌన్ రిపోర్టర్ బాలకృష్ణ బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు బహుమతులు ప్రధానోత్సవం బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి చేతుల మీదుగా,న్యాయ…
కొల్లాపూర్ పట్టణ బిజెపి అధ్యక్షునిగా కాడం శ్రీనివాస్ ఎన్నిక
జనం న్యూస్/జనవరి 11/కొల్లాపూర్ బిజెపి పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతుగా చిత్తశుద్ధితో కృషి చేస్తానని కొల్లాపూర్ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికైన కాడం శ్రీనివాస్ తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలో శనివారం విలేకరులతో…
ముమ్మరంగా వాహన తనిఖీలు
జనం న్యూస్ 11జనవరి శనివారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా టౌన్ పరిది లోని పాత బస్టాండ్ ఏరియా లో కామారెడ్డి టౌన్ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు…
రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాల్సిందే – టి ఆర్ ఆర్ ఎస్ నాయకులు
జనం న్యూస్ 11 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ రైతు రక్షణ సమితి( టీ ఆర్ ఆర్ ఎస్)నాయకులు డిమాండ్ చేశారు.…
ముందస్తు గా సంక్రాంతి సంబరాలు
జనంన్యూస్ జనవరి 12 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఉన్న అరవి లిటిల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శనివారం రోజున స్కూల్ కరస్పాండెంట్ మూర్తి ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు వివిధ రకాలుగా…
రిటైర్మెంట్ వయస్సు పెంచాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి: టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి
జనం న్యూస్ జనవరి 11 కరీంనగర్ రిపోర్టర్ కడారి అయిలయ్య కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జంకె రాంచంద్రా రెడ్డి అధ్యక్షతన జరిగిన టిపిటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో అధ్యక్షులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచాలనే యోచన…
మహనీయుల జీవితాలు మనకు వ్యక్తిత్వ వికాస పాఠాలు….. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి
జనం న్యూస్,జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి అన్నారు. శనివారం జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే.రంగా రెడ్డి సమీకృత జిల్లా…
ఉదండాపూర్ బాధితులకు అండగా నిలిచిన ఎంపీ మల్లు రవి
గతంలో నష్టపరిహారం పెంచాలని ధర్నా చేసిన నాయకులపై కేసు నమోదు నవాబ్ పేట11 జనవరి 25 జనం న్యూస్ :- ఉదండాపూర్ రైతుల పక్షాన మద్దతుగా నిలబడి ధర్నా చేసిన కేసులో నేడు కోర్టుకు హాజరు వైనారు.2018 సంవత్సరంలో ఉదండాపూర్ బాధితులకు…
ఓసిపి 2 లో విశ్రాంతి భవనం కోసం వినతి
జనం న్యూస్, జనవరి 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఓసిపి 2 మైన్ నందు విశ్రాంతి భవనం సరిగా లేక ఆపరేటర్లు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారని కార్మికులందరూ కలిసి గని ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటరమణ, మేనేజర్ రామారావు , సంక్షేమ అధికారి మురళీ…
జోరుగా గంజాయి అమ్మకాలు?
పయనించే సూర్యుడు జనవరి 11 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో జోరుగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయి మానకొండూరు తిమ్మాపూర్ సైదాపూర్ చిగురు మామిడి ఇక్కడి నుండే ఈ వ్యాపారం. కొనసాగుతున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి…