ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా గుణాత్మక విద్య
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే జనం న్యూస్ జూన్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు విలువలు కలిగిన గుణాత్మక విద్య అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని…
వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ కు తలంబ్రాలు అందజేసిన రామకోటి సంస్థ
భద్రాచల తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న ఎస్పీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి: రామకోటి రామరాజు జనం న్యూస్, జూన్ 18( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా…
నందలూరు చేరుకున్న బలిజల రిజర్వేషన్ పోరాట యాత్ర
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఆంధ్రప్రదేశ్లో బలిజలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఒంగోలు కాపు యువనేత నాసా ప్రసాద్ ,శ్రీ కాళహస్తికి చెందిన రాఘవయ్య తదితరులు చిత్తూరు నుండి అమరావతి వరకు సాగిస్తున్న పాదయాత్ర నందలూరుకు చేరుకుంది.ఈ సందర్భంగా కి…
పొట్టి శ్రీరాములు 125 జయంతి కార్యక్రమానికి విచ్చేసిన రాకేష్ ఘన సన్మానం
జనం న్యూస్ జూన్ 17అమలాపురం [ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి కార్యక్రమానికి…
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒకే రోజు ఇద్దరు రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నాం మాజీ మంత్రి వర్యులు విడదల రజిని చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లకు చెందిన ఆదినారాయణ,తూబాడుకు చెందిన చిరుబోయిన గోపాలరావు పొలంలోనే పురుగులు…
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ నేతలు జనం న్యూస్,జూన్17 అచ్యుతాపురం: అచ్యుతాపురం వైసీపీ కార్యాలయం నందు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకర రావు మాట్లాడుతూ 2019 నుండి 2020 వరకు జగనన్న…
రైతుకు విత్తనాలు పంపిణీ చేస్తున్న కొణతాల
జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి మండలం, వెంకు పాలెం గ్రామంలో, వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ…
ఫ్రెండ్లీ క్లబ్” ఉచిత సేవాదళం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు..
జనం న్యూస్ జూన్ 17 ముమ్మిడివరం ప్రతినిధి తేజస్విని జ్యోతిషాలయం వేదికగా ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుని స్వగృహంలో సభ్యుల సహకారం తో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రిని, ఫ్రెండ్లీ క్లబ్…
భోగాపురం విమానాశ్రయం పనులను పరిశీలిస్తున్న అనకాపల్లి ఎం.పీ,యలమంచిలి ఎమ్మెల్యే
జనం న్యూస్ జూన్ 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు మంగళవారం ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ తో కలిసి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి…
ఏర్గట్ల హైస్కూల్ లో స్కావేంజర్ల కు శిక్షణ కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో నియమించబడిన స్కావెంజర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమును మంగళవారం రోజునా ఎంఈఓ ఆనంద్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ప్రభుత్వ…