శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ జలదినోత్సవం
జనం న్యూస్ మార్చ్ 22 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అమలాపురం సమీపంలో చెయ్యరు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ జలదినోత్సవమును జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా|| ఎం శ్రీనివాస కుమార్ ముఖ్య అతిధిగా…
కొనసాగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులు..
జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం) శాంతి నగర్ నుంచి నడిగూడెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రహదారిని విస్తరించేందుకు గాను రెండు వైపులా కంపచెట్లను తొలగిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికపై పనులు పూర్తిగావించి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు…
లారస్ కంపెనీలోస్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పై శిక్షణ తరగతులు
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ జనం న్యూస్,మార్చి22, అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లారస్ కంపెనీ ట్రైనింగ్ హాల్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర శిక్షణ తరగతులు కార్యక్రమంలో అచ్యుతాపురం మునగపాక మండలాలకు చెందిన సర్పంచులు, పంచాయితీ కార్యదర్శి లతో సమీక్ష…
నడిగూడెంలో ఉపాధి పనుల పరిశీలన
జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం) ఉపాధి కూలీలు వంద రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో దాసరి సంజీవయ్య తెలిపారు. నడిగూడెంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న పనులను శనివారం పరిశీలించారు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున పని చేసేటప్పుడు కూలీలు జాగ్రత్తలు…
తర్లుపాడు మండల కెజిబివి పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణ
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 22. తర్లుపాడు మండలం లోని కలుజువ్వాలపాడు గ్రామం లో గల కస్తూరిభా పాఠశాలలో 2025-2026 ఆరవతరగతి, ఇంటర్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తునట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ మాలతిదేవి తెలిపారు అలాగే 7, 8,9,…
అకాల వర్షం.. నేలకొరిగిన వరి పంట
జనం న్యూస్ మార్చి 22(నడిగూడెం) వర్షం కారణంగా రైతన్నలకు కన్నీరే మిగిలింది. వర్షాలు పడటంతో నడిగూడెం మండలంలో చాలా చోట్ల వరి పంట నేలకు ఒరిగాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో వరి పొలాలు నేలకొరగ్గా.. పెట్టుబడుల కూడా వచ్చే పరిస్థితి…
గజ్వేల్ పోరు బాట పాదయాత్రలో పాల్గొన్న
మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, జనం న్యూస్, మార్చి 23, ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన గజ్వేల్ పోరుబాట…
మే 19 లోపు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకోవాలి ….. ఉప సంచాలకులు ఎస్సీ అభివృద్ధి శాఖ బి.వినోద్ కుమార్
జనం న్యూస్, మార్చి -23, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) మే 19, 2025 లోపు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి క్రింద ఉన్నత చదువులకై అందించే ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఉప సంచాలకులు ఎస్సీ అభివృద్ధి శాఖ ,…
ఇందిరా పార్కు వద్ద మార్చి 25 న జిపి కార్మికుల మహ ధర్నా ను జయప్రదం చేయండి
గ్రామపంచాయతీ కార్మికులు మహా ధర్నాకు వెళ్ళుటకు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ కు పర్మిషన్ కోరకు లెటర్ అందజేసిన సీఐటీయూ నాయకులు జనం న్యూస్ మార్చి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ…
గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత
పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ అంబర్ జనం న్యూస్,మార్చి23 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కె. నాగరాజు…