నంది అవార్డు గ్రహీత ఏలూరు రాజేష్ శర్మకు పౌర సత్కారం
జనం న్యూస్ 05 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తెలంగాణ రిత్విక్ ఫౌండేషన్ నుండి నంది అవార్డు అందుకున్న ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మరియు ఉత్తరాఖండ్ వ్యవస్థాపకుడు పురోహిత్ మిత్ర, ఏలూరు వెంకటరమణ (రాజేష్ శర్మ) ను పెందుర్తిలో సత్కరించారు.…
42వ డివిజన్ లో జనసేన పండుగ సంబరాలు
42వ డివిజన్ కామాక్షినగర్ లో ముగ్గులు పోటీలు దీపాలు వెలిగించి, టపాకాయలు కాల్చి వేడుకలు జనం న్యూస్ 05 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు…
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కమిటీ
జనం న్యూస్ జనవరి 5 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం, కూకట్పల్లి గ్రామంలో వెంచేసివున్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం యొక్క కమిటీని ఏర్పాటు చేసిన కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ని…
మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పటేల్ గెజిట్ కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతిపత్రం
జనం న్యూస్ జూన్ 5 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో అధిక జనాభా గల మున్నూరుకాపులకు పేరుకుచివర పటేల్ గెజిట్ కోసం మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ నేతృత్వములో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…
ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
జనం న్యూస్, జూన్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద స్థానిక గ్రామ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కబడ్డీ ప్లేయర్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు…
బొడ్డు రమేష్ పుష్పాంజలి దంపతులకు రామయ్య తలంబ్రాలు
అందజేసిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు భద్రాచల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత జనం న్యూస్, జూన్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రాములవారి కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను బుధవారం…
బొడ్డు రమేష్ పుష్పాంజలి దంపతులకు రామయ్య తలంబ్రాలుఅందజేసిన సంస్థ అధ్యక్షులు రామకోటి
రామరాజుభద్రాచల కల్యానానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత జనం న్యూస్, జూన్ 5 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల రాములవారి కళ్యాన ముత్యాల తలంబ్రాలు, కళ్యాన శేషవస్త్రాలను బుధవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు…
శుచి-శుభ్రతతో మధ్యాహ్న భోజనం వడ్డించాలి
సిసిహెచ్ శిక్షణా కార్యక్రమంలో లో మండల విద్యాశాఖ అధికారి వై. సూర్యనారాయణజనం న్యూస్ ప్రతినిధి మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) జూన్ 5రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీఎం పోషన్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పై ఒక్కరోజు శిక్షణ…
యోగ పిల్లల శ్రద్ధను, ఏకాగ్రతను పెంచుతుంది
జనం న్యూస్ జాన్ 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) యోగ వల్ల పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది అని వైద్యాధికారి డాక్టర్ రవీందర్ అన్నారు.. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులతో యోగ చేయించారు ఈ సందర్భంగా…
గుడిలో సీసీకెమెరాల ధ్వంసంపై కేసు నమోదు
ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగిన యడ్లపాడు పోలీసులు ఠానాలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు యడ్లపాడుమండలంలింగారావుపాలెంలో గ్రామదేవత గుడిలో సీసీ కెమెరాల ధ్వంసంపై కేసు నమోదైంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలోని గంగమ్మ తల్లి గుడిలో ఇటీవల కొలుపులు నిర్వహించారు.అయితే…