మరణించిన హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’ అందజేత|
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్వి జయనగరం జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల మరణించిన హెూంగార్డు కుటుంబానికి“చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది సమకూర్చిన ఒక్క రోజు…
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
జనం న్యూస్ 08 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం పట్టణం 3వ డివిజన్ ఫూల్ బాగ్ వైసీపీకి చెందిన 50 కుటుంబాలు శుక్రవారం టీడీపీలోకి చేరారు. ట్రేడ్ యూనియన్ నాయకులు రాయితీ లక్ష్మణరావు, గండ్రేటి సన్యాసిరావు ఆధ్వర్యంలో 50…
రమాబాయి నీ నేటి మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలి
జేత్వాన్ బుద్ధ విహార్ లో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆర్టీఐ తిరుపతి : వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో శుక్రవారండాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సతీమణి…
రాజానగరం ముఖ్య నాయకులతో సమావేశం
జనం న్యూస్ ఫిబ్రవరి 7 కాట్రేనికొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)తూర్పుగోదావరి జిల్లా రాజనగరం, వీరన్న చౌదరి ఆఫీసు నందు అసెంబ్లీ ముఖ్య నాయకులు సమావేశం ముఖ్య అతిథిగా జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులు బిక్కిన నాగేంద్ర ముఖ్యఅతిథిగా…
నోరి పురస్కారానికి ఎంపికైన మంచినీళ్ళ సరస్వతి రామశర్మ
జనం న్యూస్ :7 ఫిబ్రవరి శుక్రవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; కవి సామ్రాట్ నోరి నరసింహశాస్తి 126వ జయంతి సందర్బంగా అందజేస్తున్న నోరి సాహిత్య పురస్కారానికి సిద్ధిపేటకు చెందిన కవయిత్రి మంచినీళ్ళ సరస్వతి రామశర్మ ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఇట్టి పురస్కారం…
కాట్రేనికోనలో ఈనెల 16న ఉచిత హోమియో వైద్య శిబిరం
జనం న్యూస్ ఫిబ్రవరి 6 కాట్రేనికొన : కాట్రేనికోన గ్రామంలోని దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 16 తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత హోమియో వైద్య సేవా శిబిరాన్ని…
త్రాగునీటి శుద్దీకరణ పథక కమిటీల మహాసభజనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లాచిలిపి చెడు.
మండల్ ఫైజాబాద్ గ్రామము నుండి త్రాగునీటి శుద్దీకరణ పథక సమర్థ నిర్వహణ సుస్థిర పథకాలు కమిటీల మహాసభ. పాతిమానగర్ హన్మకొండలో నిర్వహణ మహాసభలో పాల్గొన్నారు కార్యక్రమములో ఫైజాబాద్ గ్రామ బాల వికాస కమిటీ అధ్యక్షులు ఏ.నర్సిహ రెడ్డి (జీ యన్ అర్)…
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళి
మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు — నరేందర్ రెడ్డి -మహాత్మా గాంధీ సేవలు మరువలేనివి –జగ్గయ్యగారి శేఖర్ జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్…
ఫీజుల నిమిత్తం విద్యార్థికి ఆర్ధిక సహాయం. మద్దుల వెంకట కోటయ్య.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని 38వ వార్డు లో వైయస్సార్ కాలనీ నందు ఇస్లావతు సాత్విక ఎనిమిదో తరగతి చుదువుతుంది. కీర్తి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక…
పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే బుచ్చిబాబు
జనం న్యూస్ జనవరి 30కాట్రేనికోన లో పలువురు టిడిపి కార్యకర్తల కుటుంబాల ను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) గురువారం పరామర్శించారు. కాట్రేనికోన కు చెందిన టిడిపి నాయకులు మోకా అప్పాజీ సోదరుడు స్వామీజీ ( చంటి ) భార్య…