సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ప్రజా సమస్యల పరిష్కార పర్యటన”
పాటంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి జనం న్యూస్ జనవరి 10 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమని గెలిపించినా,ఓడించినా అధికారమున్నాలేకున్నా, పార్టీఉన్నాలేకున్నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కష్టాల్లో,సమస్యలతో ఉన్నవారికి న్యాయం జరగడం కోసం…
కోదండరామ ఆలయంలో 2వేలు మందికి అన్నదానం
జనం న్యూస్ 10 జనవరి కోటబొమ్మాళి మండలం: ముక్కొటి ఏకాదశి సందర్భంగా మండలం పెద్ద హరిశ్చంద్రపురం శ్రీ కోదండరామ ఆలయంలో శుక్రవారం 2వేలు మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ఇదే గ్రామానికి చెందిన దుంపల కృష్ణారావు,…
పంచాయతీల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలి
జనం న్యూస్ 10 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్దికి ప్రణాళికలు తయారు చేసుకోవాలని మండల విస్తరణ అధికారి జే. అనందరావు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమీక్ష…
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత బలిజిపేట
జనం న్యూస్ ప్రతి పి. జయరాం:- మండల పరిధిలో గల జనార్ధనవలస గ్రామ రోడ్డు సమీపంలో శ్రీకాకుళం విజిలన్స్ ఎస్పి శ్రీబర్ల ప్రసాద్ రావు శుక్రవారం 2300 కేజీల అక్రమ రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు
భక్తులతో కిటకిటలాడిన వైష్ణవ దేవాలయాలు జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) హిందూ సాంప్రదాయ పండుగలలో ముక్కోటి ఏకాదశి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్య కాలానికి ప్రవేశించే ముందు వచ్చే ధనుర్మాస…
ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్
జనం న్యూస్ జనవరి 10 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్ )జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి గ్రామపంచాయతీ గుంతపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల…
ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సంక్రాంతి సంబరాలు
జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) రాయవరం మండలం వెదురుపాక ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోట బుజ్జి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో పాఠశాల…
యునైటెడ్ వెల్ఫేర్ జిఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
జనం న్యూస్ జనవరి 11 ముద్దనూరు : ముద్దనూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అలవలపాటి ముకుందా రెడ్డి సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ జి ఎస్ డబ్ల్యూ ఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన సంవత్సర…
శ్రీ మారెమ్మ దేవి ఆలయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భరతనాట్యం
జనం న్యూస్ జనవరి 10 గోరంట్ల మండల ప్రతినిధి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లిలో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవిరాజు స్వామి మరియు ఆలయ కమిటీ…
జీవిత బీమా చెక్కు అందజేత
జనం న్యూస్ కాట్రేనికోన, జనవరి 10 ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పి ఎం జె జె బి వై) పథకం ద్వారా వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు చెల్లించడం ద్వారా సహజ మరణం పొందిన ఖాతాదారునికి రెండు…