విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ
జనం న్యూస్,ఆగస్టు 30,అచ్యుతాపురం: మండలంలోని తిమ్మరాజుపేట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ గ్రామ సర్పంచ్ శరగడం భాగ్యలక్ష్మి శివ బాపునాయుడు చేతుల మీదగా శనివారం స్టీల్ వాటర్ బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శివ బాపునాయుడు…
కేంద్రం యూరియా కోతపై ఎంపీ వంశీకృష్ణ మండిపాటు
జనం న్యూస్, ఆగస్టు 30, పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా కొరత సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించినట్లు…
ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలి
జనం న్యూస్ ఆగష్టు 30 ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో రౌడీ షీటర్లు,పలు కేసుల్లోని నేరస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన…
31న జరిగే బీసీల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి
జనం న్యూస్ ఆగష్టు 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్య క్షుడు పొనుగోటి రంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని…
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతులకు మేలు చేసే ప్రభుత్వముశివన్నోళ్ళా శివకుమార్
జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలములో బారి వర్షాలు పడటంతో పాటు పోచంపాడ్ ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల వల్ల మండల గోదావరి గంగా పరివారక ప్రాంతమైన తడ్పకల్, దోంచంద, గుమ్మిర్యాల్ గ్రామాలను పరిశీలించిన్నట్లు కాంగ్రెస్ పార్టీ…
ఓటరుజాబితాల్లో తప్పులు ఉంటే మాకు తెలుపండి- మండలాధికారులు
జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో 28/08/2025నా ఏర్గట్ల మండలంలోని ఎనిమిది గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ఎంపీడివో కార్యాలయంలో ప్రదర్శించిన్నట్లు ఎంపీవో శివచరణ్ శుక్రవారం తెలిపారు. ప్రదర్శన లో…
పంటనష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయాధికారులు
జనం న్యూస్ ఆగస్టు 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము గత ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతంలో నుండి పెద్దవాగూలో ప్రవహించిన వరద నీటి తాకిడికి పెద్దవాగు గోదావరి శివారులోని తోర్తి,బట్టాపూర్, తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్…
పేట గడ్డ వినాయక మండపం దగ్గర బ్రహ్మాండంగా అన్న దాన కార్యక్రమం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ నందలూరు మండలంలో పేట గడ్డ వీధి యందు చెన్నకేశవ స్వామిగుడి దగ్గర వినాయక చవితి పురస్కరించుకొని తోట కేదారినాథ్ బాబు మరియు జట్టి జగదీష్ చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన…
విద్యుత్ ప్రమాదానికి గురైన తాత్కాలిక ఉద్యోగి హరీష్ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
నడుం క్రింది భాగం నుంచి స్పర్శ కోల్పోయిన హరీష్ జనం న్యూస్, ఆగష్టు 29, జగిత్యాల జిల్లా : మెట్ పల్లి పట్టణంలోని మార్కండేయ ఆలయ ప్రాంగణంలో నివాసముంటున్న హరీది అసలే దీనస్థితి నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.ఏదో…
వరద బాధితుల సహాయ కేంద్రం ను సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మద్నూర్ మండల కేంద్రం లోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ కేంద్రానికి శుక్రవారం…












