ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని..
శాంతి కమిటీ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ పాపన్నపేట ఆగస్ట్. 22 (జనంన్యూస్) మండలంలో గణేష్ ఉత్సవాలు, మిలాన్ ఉన్ నబీ వేడుకలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్…
పల్లెల ప్రగతి కోసమే పనుల జాతర..!
జనంన్యూస్ 22. నిజామాబాద్,రూరల్. మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ రూరల్…
ముఠా కార్మికుల జిల్లా మహాసభను జయప్రదం చేయండి
జనం న్యూస్ ఆగస్టు 22,అచ్యుతాపురం: ముఠా కార్మికుల జిల్లా మహాసభలు మొట్ట మొదటిసారిగా ఈనెల 26వ తేదీ మంగళవారం నాడు అచ్యుతాపురంలో జరుగుతున్నాయని, ఈ మహాసభల్లో జిల్లాలో ఉన్న ముఠా కార్మిక నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ముఠా సంఘం అధ్యక్షులు…
విశాఖ ట్రస్టు ద్వారా బస్సు షెల్టర్ కు ఎస్టిమేట్!
( జనం న్యూస్ 22 ఆగస్టు ప్రతినిధి, కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని ఎన్నో సంవత్సరాల నుండి మండల ప్రజలకు బస్ షెల్టర్ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు, భీమారం ప్రెస్ క్లబ్ నుండి పత్రికల్లో ప్రకటించిన తీరును…
మహేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ముదిరాజ్ సంఘం…
జనం న్యూస్, ఆగస్టు 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండలం లోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గ్రామ ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు కొంతం మహేష్, అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న…
ఆటో వాలా కు అవగాహనా యూరియా పక్కదారి పోకుండా చర్యలు..!
జనంన్యూస్. 22. సిరికొండ.ప్రతినిధి. సిరికొండ మండలంలో ని రైతులకు సొసైటీల ద్వారా మండల రైతులకు యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. మండలానికి సరిపడ యూరియా దఫల వారీగా రైతులకు అందించడం జరిగింది. మండలానికి వానకాలానికి సంబంధించి 3100 మెట్రిక్ టన్నుల యూరియా…
ఆయిల్ ఫామ్ మొక్కల పెంపకం గురించి రైతులతో అవగాహన..!
జనంన్యూస్. 22. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలంలో చీమనపల్లి రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును పలు రకాల సబ్సిడీ లతో సాగును ప్రోత్సహిస్తుందని,ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని…
మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురావేయడమే లక్ష్యం..!
జనంన్యూస్. 22.నిజామాబాదు. ప్రతినిధి.. నిజామాబాదు.భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా నూతన జిల్లా కమిటీ విస్తరణలో భాగంగా జిల్లా ప్రధానకార్యదర్శిగా నాగోళ్ళ లక్ష్మీనారాయణ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.గత 28 ఎళ్లుగా పార్టీలో బూత్ అధ్యక్షుడి స్థాయి నుండి నిబద్దతతో చురుకుగా…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీ జి విద్యార్థుల వనమహోత్సవం
బిచ్కుంద ఆగస్టు 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పి. జి విద్యార్థుల చే వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎం.ఎ తెలుగు,…
చిలకలూరిపేట పట్టణంలో అక్రమ నిర్మాణాల తొలగింపు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నరసరావుపేట సెంటర్ నుంచి బైపాస్ వరకు ఉన్న…