ఘనంగా నీలం మధు జన్మదిన వేడుకలు
పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నీలం అభిమానుల సేవాకార్యక్రమాలు. జనం న్యూస్ మార్చి 15 సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు శుక్రవారం…
ప్రయాణికులు దాహం తీర్చండి.. చేతి పంపు మరమ్మతులు చేయండి
బెజ్జుర్ :మార్చి 15 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలకేంద్రంలోని మారుమూల, దట్టమైన అటవీ ప్రాంతంలో మానక దేవర వద్ద బోర్ చెడిపోయి దాదాపు నెలలు గడిచిన బోర్ చెడిపోయిందని తెలిసి కూడా చూసి చూడనట్లు…
మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ను నిరసిస్తూ నందికొండలో బిఆర్ఎస్ శ్రేణుల ధర్నా
జనం న్యూస్- మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్టేషన్ మొత్తం సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు, బిఆర్ఎస్…
నడిగూడెం బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా రౌతు కళ్యాణ్
జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) నడిగూడెం మండలం కేంద్రం లోని భారతీయ జనత పార్టీ కార్యాలయంలో బిజెపి మండల అధ్యక్షులు బండారు వీరబాబు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రౌతు కళ్యాణ్ ను మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.…
పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నుల పంపిణీ..
జనం న్యూస్ మార్చి 15(నడిగూడెం) మండల కేంద్రంలో గల కొల్లు పాపయ్య జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నడిగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బోనగిరి ఉపేందర్ ఆధ్వర్యంలో…
అంతర్జాతీయ బౌద్ద సమ్మేళనానికి బిఎస్ఐ జిల్లా అధ్యక్షులుఎంపిక
జనం న్యూస్ మార్చ్ 15 ఈ నెల 16 నుండి 22 వరకు భూటాన్ దేశంలో నిర్వహించే అంతర్జాతీయ బౌద్ద సమ్మేళనానికి వాంకిడి వాసి,భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కార్ ఎంపికయ్యారు.భారత దేశం నుండి హజరవుతున్న 35 మంది…
మాన్యశ్రీ కాన్షిరం జయంతి వేడుకలు..
చట్టసభల్లో ఎక్కువ శాతం బీసీలు ఉండాలన్నదే బిఎస్పి నినాదం.. మార్చి 15 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండలం మురుమూరు మపంచాయతీలో పరిధిలోగల కొప్పుసూరు గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సీరాం జయంతి వేడుకలు మండల…
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని ఖుని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ సాక్షిగా విగ్రహం దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 15//మక్తల్ ప్రజల తరఫున శాసనసభలో బీఆర్ఎస్ ఉంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం…
మున్సిపల్ పాఠశాల విద్యార్థులచే స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 15 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లో భాగంగా ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛత వారంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా…
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచాలనిజిల్లా కలెక్టర్ కు వినతి
జనం న్యూస్,మార్చి 15, అచ్యుతాపురం: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మండలం లోని ఎం. జగన్నాధపురం గ్రామానికి వచ్చిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి సీఐటీయూ నాయకులు మరియు కార్మికులు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు…