ఏర్గట్ల లోఇందిరమ్మ కాలనీ ను పరిశీలించిన అధికారులు
జనం న్యూస్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల, మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీను ఎంపీవో శివచరణ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి జాకిర్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంపీవోతో మాట్లాడుతూ.. మురికి కాల్వలు…
లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమల తయారీ,
పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,ఆగస్ట్ 26,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో…
ఏర్గట్ల హైస్కూల్లో విద్యార్థులచే మట్టి గణపతుల తయారీ.
జనం న్యూస్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజునవినాయక చవితి పండుగనీ పురస్కరించుకొని విద్యార్థులచే మట్టితో గణపతి ప్రతిమలు తయారు చేసే విధంగా తర్ఫీదు ఇవ్వడం తో విద్యార్థులు సుమారు…
లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక అతిమల తయారీ,
పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,ఆగస్ట్ 26,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో…
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కరిముల్లా నీ రైతు బజార్ ఈఓ యం.డి ఖాజామర్యాద పూర్వకంగా కలవటం జరిగింది.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మీరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని కోరుకుంటున్నాను అంతేకాక పార్టీ కోసం మీరంతా…
మట్టి గణపతి లు తయారుచేసిన కిడ్స్ పార్క్ విద్యార్థులు..!
జనంన్యూస్. 26.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ కేంద్రం లోని కిడ్స్ పార్క్ స్కూల్ విద్యార్థులు చే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో…
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను పూజిద్దాం
జనం న్యూస్ ఆగస్టు 27 కోటబొమ్మాళి మండలం : సింహాద్రిపురం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు మట్టి విగ్రహాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నారాయణరావు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి…
వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని రక్షించండి
జనం న్యూస్ ఆగస్టు 26 మనం అందరం మట్టి వినాయక విగ్రహాన్ని కూర్చోనీ పెడదాం పర్యావరణ రక్షిద్దాం మహమ్మద్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ మరియుజాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు,, మదినం శివకుమార్ రాష్ట్ర కార్యవర్గ…
4000 మట్టి వినాయకుడి విగ్రహాల పంపిణీ
జనం న్యూస్, ఆగస్టు26,మునగపాక వినాయక చవితిని పురస్కరించుకుని యలమంచిలి నియోజకవర్గం మునగపాకలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ ఆధ్వర్యంలో 4000 మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రహదారులు అభివృద్ధి…
కాట్రేనికోన మండలం లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఆకస్మిక తనికి .
జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం యూరియ కొరత పై ఆకస్మిక తనికి చేయడం జరిగింది. ఇందులో భాగంగా పల్లంకురు గ్రామంలో రైతులను కలిసి చేపలు మరియు రోయల్ చెరువులో…












