కొత్తకొండకు బయలుదేరిన ఎడ్లబండ్లు
జనం న్యూస్ జనవరి 13 శంకరపట్నం మండలం కరీంపేట గ్రామం నుండి వరంగల్ జిల్లా లో నిర్వహించే కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరకు ఎడ్లబండ్లు ఊరేగింపుగా బయలుదేరాయి. గ్రామంలో అంకతి రాజయ్య కుటుంబ సభ్యులు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఎడ్లబండలను కట్టుకొని…
ప్రియాంకా గాంధీని కలిసిన ఎమ్మెల్యే యశస్విని,ఝాన్సి రెడ్డి..
జనం న్యూస్:-13/01/2025 ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వయనాడ్ ఎంపీగా ప్రశంసిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఢిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా యశస్విని రెడ్డి,ఝాన్సీ రెడ్డిలు…
అలేటి ఎల్లమ్మ జాతర పరిశీలించిన ఎసిపి నర్సయ్య, సిఐ మహేందర్ రెడ్డి
జనం న్యూస్:-13/01/2025 పాలకుర్తి మండల కేంద్రంలో సోమవారం ఎల్లమ్మగడ్డ తండా బొమ్మేరలో జరుగుతున్న అలేటి ఎల్లమ్మ జాతర దృష్ట్యా పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య మరియు పాలకుర్తి ఎస్.ఐ పవన్ కుమార్ తో కలిసి ఎల్లమ్మ…
పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి….
డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్… జనం న్యూస్ జనవరి 14 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ పల్లెల్లో ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం మునగాల మండల…
అనవసరమైన ఫైళ్లను, మెసేజ్లను ఓపెన్ చేయవద్దు
జనం న్యూస్ జనవరి 14 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ పండగల పేరుతో స్మార్ట్ ఫోన్లకు వచ్చే అనవసరమైన ఫైళ్లు, మెసేజ్లను ఓపెన్ చేయవద్దని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. పండగ డిస్కౌంట్లు, రీఛార్జిలు, ఏపీకే ఫైల్స్, బోనస్…
తాళిబొట్టు పుస్తెమట్టెలు సమర్పించిన — మాజీ తాజా సర్పంచ్
జనంన్యూస్ జనవరి 13 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రము లో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం జరిగిన శ్రీ గోదారంగ నాదుల కళ్యణ ఉత్సవాల్లో భాగంగా తాజా మాజీ సర్పంచ్ దారి బోయిన నరసింహ యాదవ్…
స్థానిక సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యత
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జనం న్యూస్ 13జనవరి కోటబొమ్మాళి మండలం: సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం నిమ్మాడలో గ్రామస్థులతో ముచ్చటించారు.సొంతూళ్లో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. భోగి పండగ వేళ కింజరాపు కుటుంబం…
యూత్ ఆధ్వర్యంలో ఎస్సై రవికిరణ్ చేతుల మీదుగా బహుమతులు పంపిణీ
జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య జనవరి 13 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని నందగిరి గ్రామంలోని పెద్ద బండ కాలనీకి చెందిన హెల్పింగ్ హాండ్స్ యూత్ అసోసియేషన్ వారు మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు…
మెదక్ జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
– జిల్లా ఎస్పీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి జనం న్యూస్ 2025 జనవరి 13 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) ఈ పండుగ పర్వదిన వేళ ప్రజలందరికి ప్రశాంతతను, ఆనందాన్ని మరియు విజయాన్ని అందించాలని కోరుకుంటూ మెదక్ జిల్లా పోలీస్ శాఖ…
ఆర్థిక సాయం చేసిన లీల గ్రూప్ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ మోహన్ నాయక్.
జనం న్యూస్ 2025 జనవరి 13( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) మెదక్ జిల్లా మెదక్ టౌన్ రామ్ నగర్ కాలనీ చెందిన ఈర్ల ప్రవీణ్ డిసెంబర్ 23 తేదీ న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న…