విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
జనం న్యూస్ 01 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలోని పూల్‌బాగ్‌లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చీపురుపల్లి నుంచి దాసన్నపేట రైతుబజార్‌కి కూరగాయల లోడుతో వస్తున్న ఆటోను కారు ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ శివ…
పోలీసుశాఖకు మీరందించిన సేవలు ఎంతో విలువైనవి ఆత్మీయ వీడ్కోలు సభలో – విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.
జనం న్యూస్ 01 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆర్మడ్ రిజర్వు విభానికి చెందిన (1) ఆర్.ఎస్.ఐ. సంపతిరావు వెంకట రమణరావు…
కూలీలు, ఉద్యోగుల ఇళ్లే టార్గెట్
జనం న్యూస్ 01 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పరవాడ సబ్ డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన రాంబాబును అరెస్ట్ చేసినట్లు DSP విష్ణు స్వరూప్ తెలిపారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుశంభానికి చెందిన M. రాంబాబు…
బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: సిఐ వినాయక్ రెడ్డి
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా జూన్ 01 పటాన్ చెరువు పట్టణ పరిధి ముదిరాజ్ భవన్ సంఘంలో పటాన్చెరు సిఐ వినాయక్ రెడ్డి మరియు ఎస్సైలు శ్రీశైలం, ఆసిఫ్, కోటేశ్వరరావు, వెంకట్ రెడ్డి,ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశానికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్…
న్యాయము సామాజిక సంస్కరణలు పరిరక్షకరాలు అహిల్యాబాయ్ హోల్కర్ 300 వ జయంతి కార్యక్రమాలు
జనం న్యూస్ మే31 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు కాట్రేనికోన మండలం సిరయానం గ్రామం లో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కాట్రేనికోన మండల అధ్యక్షులు మట్టా శివకుమార్ అధ్యక్షతన సమావేశం జరిగినది ఈ సమావేశం ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం అసెంబ్లీ కన్వీనర్…
సిరికొండ మండలం లో రెవిన్యూ సదస్సులు..
జనంన్యూస్. 31. సిరికొండ. నిజామాబాదు రూరల్ సిరికొండ.. తెలంగాణ ప్రభుత్వం తేదీ 03/06/2025 నుండి 20/06/2025 వరకు ప్రతి రెవిన్యూ గ్రామం లో రెవిన్యూ సదస్సు లు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా మన సిరికొండ మండలానికి సంబంధించి 03/06/2025…
చేనేత కార్మికుల మహిళా కోసం ఎంతో కృషి చేసిన అహల్య భాయ్ హోల్కర్
జనం న్యూస్ మే 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో పుణ్య శ్లోక, లోకమాత రాణి అహల్య భాయ్ హోల్కర్ 300 వర్ధంతి జయంతి ఉత్సవాన్ని బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి…
తులసిపాక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం లో రోగుల సంరక్షణ వార్డ్ షెడ్ ఇన్‌పేషెంట్ సదుపాయాల ప్రారంభించిన చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భారత్ ఐఏఎస్
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ మే 31 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని లసీపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన రోగుల సంరక్షణ వార్డ్ షెడ్, ఐదు ఇన్‌పేషెంట్ పడకలు, 4స్టాండ్లను శనివారం చింతూరు…
ప్రజా పాలనలో పేదలకే సంక్షేమ ఫలాలు జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
జనం న్యూస్ మే 31 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…
అనాథ పిల్లలకు మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ ఆపన్నహస్తం
జనం న్యూస్ మే 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆశజ్యోతిని వెలిగించిన మానవత్వంసిర్పూర్, టీ మండల కేంద్రం లోని అనాధ పిల్లలను ఉర్దూ దిన పత్రిక లో వచ్చిన వార్త ను చూసి స్పందించి న మానవత్వం మూర్తీభవించిన గొప్ప వ్యక్తి…