నాగార్జునసాగర్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి శ్రీను నాయక్
జనం న్యూస్ -మార్చి 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బి శ్రీను నాయక్, గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కె బీసన్న నల్గొండ ఎస్పీ ఆఫీస్ కు బదిలీ అవ్వగా,…
రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్యప్ప గురూజీ కి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
జుక్కల్ మార్చి 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామ వాసి అయినా పెద్దలు రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్యప్ప గురూజీ గారు గత కొన్ని రోజులుగా అనరోగ్యంతో ఉండడం వాళ్ళ విషయం తెలుస్కున్న గౌరవ…
చలో కలెక్టరేట్ కు తరలి వెళ్లిన సిపిఎం నాయకులు.
జనం న్యూస్ మార్చి 26(నడిగూడెం) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చలో సూర్యాపేట పోరుబాట కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు మండల సిపిఎం…
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పనులు పరిశీలించిన డిప్యూటీ ఇంజనీర్
జనం న్యూస్ మార్చి 26 జగిత్యాల జిల్లా భీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము అభివృద్ధి పనుల్లో భాగంగా ఈరోజు దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రాజేష్ , అసిస్టెంట్ స్థపతి వెంకటేష్ పనులను పర్యవేక్షించి నారు బీర్…
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రాజీవ్ యువ వికాసం” స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతి / యువకులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్…
5వ సారి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా దాసరి నరసింహులు ఎన్నిక
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఈ రోజు నందలూరు బార్ కు సంబంధించి జరిగిన బార్ ప్రెసిడెంట్ ఎన్నికలలో D.నర్సింహులు.మరియు సమీ ఉల్లా ఖాన్.అడ్వకేట్లు పోటీపడగా ,5 ఓట్ల మెజారిటీతో D. నర్సింహులు బార్ ప్రెసిడెంట్ గా గెలుపొందారు.ఈ ఓటింగ్…
యువత ఆన్లైన్ బెట్టింగ్ కు బానిస కావొద్దు
జనం న్యూస్ మార్చి 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువత విద్యార్థులు ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లకు అలవాటు పడి అప్పుల పాలై జీవితాలు నాశనం చేసుకోవద్దని కోదాడ బీసీ యువజన…
యువత వ్యసనాలకు బలి కావద్దు నార్కోటిక్ డిఎస్పి సోమనాథం ..
బిచ్కుంద మార్చి 26 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈరోజు యాంటీ నార్కెటిక్ బ్యూరో ఉమ్మడి నిజామాబాద్ డిఎస్పి ఎం.సోమనాథం కళాశాలను సందర్శించి…
ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
జనంన్యూస్. 26. నిజామాబాదు. నిజామాబాద్, రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మార్చి 26 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం లోని పలు సమస్యల పరిష్కారానికి సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసెంబ్లీ లోని ఆయన ఛాంబర్ లో…