రెండోసారి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిగా! నాగ ప్రభు గౌడ్ నియామకం
జనం న్యూస్. మే 9. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) అంచలంచలుగా ఎదుగుతూ అనునిత్యం కార్యకర్తలకు అండగా ఉంటూపార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మచ్చలేని నాయకుడిగా పేరు ప్రతిష్టలు పొందిన యువ నాయకుడు నాగ ప్రభు గౌడ్ రెండవసారి…
సాక్షి దినపత్రిక ఎడిటర్ పై కక్ష సాధింపు సరికాదు. విద్యా వెంకట్ బాల్ రాజు
జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా “సాక్షి” దినపత్రిక ఎడిటర్ ఆర్. ధనుంజయ్ రెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేయడాన్ని తెలంగాణ జర్నలిస్టుల సంఘం నాయకులు ఖండించారు. కెపిహెచ్బి…
పాకిస్తాన్ కాల్పుల్లో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తెలుగు జవాన్ మురళి నాయక్
జనం న్యూస్ 10మే భీమారం మండల ప్రతినిధి(కాసిపేట రవి)భీమారం మండల కేంద్రంలోని శనివారం రోజున, భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారని భీమారం మండల కేంద్రంలోని…
మరణించిన పోలీసు కుటుంబానికి చేయూత అందజేత
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 10 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : విజయనగరం జిల్లా పోలీసుశాఖలో కానిస్టేబులుగా పని చేస్తూ, రైలు నుండి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ…
దోమల శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం
(జనం న్యూస్ మే 10 చంటి) దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఇటీవల దోమల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా వరిగంటి రాములు మన్నెమ్మ. కుమారుడు కిరణ్, 50 కిలోల సన్న బియ్యం ఆర్థిక…
పాకిస్తాన్ కాల్పుల్లో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తెలుగు జవాన్ మురళి నాయక్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 10 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : భారతదేశా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళి నాయక్ వీరమరణం పొందారు. పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోని…
దోమల శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం
(జనం న్యూస్ మే 10 చంటి) ఇటీవల దోమల శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా వరిగంటి రాములు మన్నెమ్మ. కుమారుడు కిరణ్, 50 కిలోల సన్న బియ్యం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
అందాల పోటీల నిర్వహణ సరికాదు.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దృష్ట్యా హైదరాబాదులో జరుగుతున్న అందాల పోటీలు విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ..దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఒక రకమైన యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో…
పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయం బండి రమేష్
జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ కె.పి.హెచ్.బి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం…
పెద్ద గుల్ల తండాలో విషాదం
కూలర్ షాక్ తో తల్లి కూతురు మృతి. జుక్కల్ ఏప్రిల్ 10 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల తాండాలో శనివారం తెల్లవారుజాము న విద్యుత్ షాక్ తో తల్లి కూతురు మృతి చెందారు.స్థానికులు,పోలీసుల కథన…