కంగ్టి లో జెడ్పిటిసి ఎంపీటీసీ,ఎన్నికల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం.
మండల ప్రత్యేక అధికారి ఏడిఏ నూతన కుమార్, ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జెడ్పిటిసి, ఎంపీటీసీ,ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్స్,అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్,తో పంచాయతీ…
అర్ధరాత్రి వేళ చెకింగ్..!
జనంన్యూస్.. 07.నిజామాబాదు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆకస్మికముగా చెకింగ్ లు నిర్వహించడం జరిగింది . అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్ , ఆర్టిసి బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్,…
నూతన సిపి విజయ్ కుమార్ ఐపీఎస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఈరోజు సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ ఐపీఎస్ గారిని కమిషనర్ కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే దావీబాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
సయ్యద్ భాష పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్న
దూదేకుల సయ్యద్ భాష పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్న దీవెనలు కోరుకుంటున్నాను
చెయ్యరు పంచాయతీ పరిధిలోఅభివృద్ధి పనులకు శంకుస్థాపనఎంపీ ఎమ్మెల్యే
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో సర్పంచ్ ఆ చెల్లు సురేష్ వైస్ ప్రెసిడెంట్ సీఎం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ…
లక్ష్మీదేవికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆకేపాటి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్టోబర్ 4, నందలూరు మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన వైయస్సార్సీపి నాయకుడు ముమ్మడి శెట్టి చంద్ర సతీమణి లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్…
కండ్లపెల్లి తాజా మాజీ సర్పంచ్ శ్రమదానంజేసిబి టాక్టర్ సహాయ తో మట్టి తరలించి రోడ్డు మరమ్మత్తు
జనం న్యూస్ అక్టోబర్ 3 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్- కండ్లపెల్లి గ్రామాల మధ్య ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జి ప్రక్కన మట్టి కొట్టుకపోయి కయ్యాలుగా మారింది. దింతో మండల స్థాయి అధికారులు బ్రిడ్జిని పరిశీలించి ద్విచక్ర వాహనాలు…
వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగ
జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం లోని గంగిరేణిగూడెం గ్రామ ఈ రోజు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు తొమ్మిది రోజుల ఈ పండుగను మొదటి మొదటిరోజు ఎంగిలి బతుకమ్మతో మొదలుకొని చివర 9వ…
గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మారెమ్మ దేవి
జనం న్యూస్ సెప్టెంబర్ 23 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)దేవి నవరాత్రులను పురస్కరించుకొని గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లి లో వెలసిన శ్రీ మారెమ్మ దేవాలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి దేవిరాజ్ స్వామి ఆలయ…
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు…
జనం న్యూస్, సెప్టెంబర్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ మండల కేంద్రంలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు, శనివారం పాఠశాల ఆవరణలో వివిధ రకాల…












