• February 5, 2025
  • 20 views
జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో మౌళిక వసతుల కల్పిస్తాం||

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్జనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 4న ఆకస్మికంగా సందర్శించి, శిక్షణ కేంద్రంను, మౌళిక…

  • February 5, 2025
  • 23 views
హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ తీవ్ర అస్వస్థతకు గురైన సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్డినులు.

హాస్టల్ సంక్షేమ అధికారిని వైఖరి దుర్మార్గం -SFIతక్షణమే విద్యార్థులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి , ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిజనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం పట్టణంలో ఉన్న సాంఘిక సంక్షేమ…

  • February 5, 2025
  • 17 views
నేపాల్ తో టి20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టుకు ఎంపికైన ఏలుసూరి శివకోటి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.బోర్డ్ ఆఫ్ డిసబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 18 వరకు నేపాల్ లో జరగబోయే టి20, వన్డే సిరీస్ లకు ఆంధ్ర రాష్ట్రం నుండి భారత్ జట్టుకు శివకోటి ఎంపిక…

  • February 5, 2025
  • 30 views
‘ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలి’

జనం న్యూస్ 05 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఆశ వర్కర్లపై పని భారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా జిల్లా కార్యదర్శి జగన్మోహన్‌ డిమాండ్‌ చేశారు.యాఫప్లను రద్దు చేసి పని భారం తగ్గించాలని కోరుతూ విజయనగరం రూరల్‌, అర్బన్‌ ప్రాథమిక…

  • February 5, 2025
  • 22 views
ఈ రోజు మన బ్రిలియంట్ స్కూలులో వసంత పంచమి సందర్బంగా అక్షరాభ్యాసం కార్యక్రమం

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️ ఈ కార్యక్రమంలో చిన్నారులుకు అక్షరాభ్యాసం చాలా చక్కగా చేయటం సంతోషం, అక్షరాభ్యాసంలో పాల్గొన్న పిల్లల పేర్లు డ్రా తీసి ప్రథమ,( వేదాన్షి) ద్వితీయ (అల్తాఫ్) మరియు తృతీయ…

  • February 5, 2025
  • 27 views
పత్రికా ప్రచురణార్థంరాష్ట్రోపాధ్యాయ సంఘం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : (STU )వ్యవస్థాపకులుకామ్రేడ్ మఖ్దూం మొహియుద్దీన్ 118వ జయంతి.చిలకలూరిపేట పట్టణంలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక కార్యదర్శి కే…

  • February 4, 2025
  • 25 views
ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు‌ గద్దల అశోక్ మాదిగ,ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,…

  • February 4, 2025
  • 31 views
కోదాడలో టార్గెట్ లఘు చిత్రం షూటింగ్ ప్రారంభం

మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల లఘు చిత్రం నిర్మించడం అభినందనీయం జనం న్యూస్ ఫిబ్రవరి 05 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ సమాజంలో మహిళలపైజరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై సందేశాత్మకమైన లఘు చిత్రం నిర్మించడం అభినందనీయమని పలువురు కోదాడ పట్టణ ప్రముఖులు…

  • February 4, 2025
  • 25 views
రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టంతో పోలిస్తే, పదవులు పనుల అసంతృప్తి చాలా చిన్నది ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 4 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి ఎంపిక మంచి నిర్ణయం, ఆయన అనుభవం మండలికే వన్నెతెస్తుంది : పుల్లారావు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యువజన నాయకుడిగా తన…

  • February 4, 2025
  • 25 views
పంట దిగుబడి రాక రైతు ఆత్మహత్య

జనం న్యూస్ పిబ్రవరి 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆరుగాలం శ్రమించి పంట పండించినా.. దిగుబడి రాకపోవడంతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ సిఐ రవీందర్ తెలిపిన వివరాల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com