అత్యవసర విజ్ఞప్తి నా హోండా CD 100 మోటార్‌సైకిల్ దొంగిలించబడింది

July 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 24 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలం సుమారు రెండు వారాల క్రితం– ఐజ బస్టాండ్ సమీపంలోని ఒక కిరాణా షాప్ వద్ద నా బైక్‌ను పార్క్ చేసి సరుకులు కొనుగోలు చేస్తున్న సమయంలో, ఈ ఫోటోలలో కనిపిస్తున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్ప్లెండర్ ప్లస్ బైక్‌పై వచ్చి నా హోండా CD 100 బైక్‌ను తీసుకెళ్లారు. ఆ బైక్‌లో ఉన్న ముఖ్యమైన పత్రాలు: విద్యా సర్టిఫికెట్లు పాస్‌బుక్కులు ఇతర ముఖ్యమైన వ్యక్తిగత పత్రాలు ఈ పత్రాలు నాకు ఎంతో విలువైనవి. బైక్‌తో పాటు అవి కూడా పోయాయి. ఈ ఫోటోలలో ఉన్న వ్యక్తులు లేదా నా బైక్ గురించి ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే, దయచేసి వెంటనే క్రింది నంబర్‌కు తెలియజేయండి. సంప్రదించవలసిన నంబర్: పూలరంగ 9553638789 మీరు అందించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది.ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి సహాయం చేయండి. ఒక షేర్ కూడా నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.

🌐 Select Language:
📰 ePaper