
జనం న్యూస్ జూలై 29 చిలిపి చెడు మండల ప్రతినిధి ; మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం సోమక్కపేట స్థానిక జెడ్పిహెచ్ఎస్ లో మూడురోజుల సమగ్ర వృత్యంతర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ శిక్షణలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎంఈఓ విట్టల్ మాట్లాడుతూ శిక్షణలో బోధించిన అంశాలను ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ విట్టల్ మాట్లాడుతూ అభ్యాసన లోపాలకు గుర్తింపు విద్యార్థులలో ఉండే డైస్లీ క్లియ డేస్ క్లే లియా వంటి అభ్యాసన లోపాలను గుర్తించి వాటికి తగిన లోప నివారణ బోధన చేయాలి సమ్మిళిత విద్య సి డబ్ల్యూ ఎస్ ఎన్ పిల్లలను అందరితో కలుపుకొని భోజనం చేయాలి పాఠశాల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి 21వ శతాబ్దపు నైపుణ్యాలు కృత్రిమ మేతతో నిర్వహణ డిజిటల్ లిటరసీ కమిన్కేటివ్ ఇంగ్లీష్ ఫై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఎఫ్ ఎల్ ఎన్ అండ్ హెచ్ ఎఫ్ సి ఎఫ్ ఎల్ ఎన్ నిర్వహణ ను సమర్థవంతంగా చేయడంతో పాటు కొలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల లో సక్రమంగా నిర్వహించి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలి వ్యాయామ విద్య పర్యావరణం ప్రతిరోజు వ్యాయామ విద్యను నిర్వహించాలి పర్యావరణ పరిరక్షణ కోసం పాఠశాలల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు వంటి ప్రత్యామ్యాయాలను ఉపయోగించాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలో చండూర్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రమేష్ మండల రిసోర్స్ పర్సన్స్ నాగేందర్ రెడ్డి సుజాత మహేష్ నవీన్ తోపాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు