తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న తాటి సుబ్బ రాయుడు.

July 27, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాజంపేట ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్రాజు ఆదేశాల మేరకు నాగిరెడ్డి పల్లెలోని 5 బూతులకు అబ్జర్వర్ గా తాటి సుబ్బ రాయుడుని నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.సోమవారం ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దండు నాగేశ్వరరావు, నాగేంద్ర, బద్రి రమేష్, గ్యాస్ శీను, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper