న్యూఢిల్లీ పేరుకు మాత్రమే తెలంగాణ భవన్ ఫుడ్డు లో నాణ్యత లోపం

జనం న్యూస్ 27 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : తెలంగాణ ఆంధ్ర భోజనంతో దోపిడి బి గిరిబాబు సీఈఓ జోగులాంబ టీవీతెలంగాణ భవన్ హోటల్ లో ఆంధ్ర పాలకుల పెత్తనం పట్టించుకోని తెలంగాణ పార్లమెంట్ సభ్యులుఇది తెలంగాణ జర్నలిస్టులకు జరిగిన అవమానం ఈనెల 27న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ నుండి సుమారు వందమంది కి పైగా జర్నలిస్టులో కొందరు తెలంగాణ భవాని కు చేరుకొని ఇక్కడ భోజనం బాగుంటుందని తినటానికి వెళితేరేటు మాత్రం మామూలు 220 రూపాయలు మాత్రమే పేరుకు మాత్రమే హైదరాబాద్ దమ్ బిర్యానిహైదరాబాద్ దమ్ బిర్యాని అడిగితే లేదని సమాధానం చెప్పుతున్నారు.చికెన్ కర్రీ మాత్రం ఇచ్చేది ఒక చిన్న కప్పులో రేటు మాత్రం 230 రూపాయలు పార్సల్ కావాలంటే 670 రూపాయలు కట్టాల్సిందే మరికానీ అక్కడ దొడ్డు బియ్యం అన్నం పెడుతూ అక్కడికి వెళ్తున్న తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల కు చెందిన ప్రజలు మరియు నాయకులకు దొడ్డు బియ్యం అన్నం పెడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ యజమాన్యం. ఏంటి ఇలా దుడ్డు అన్నం అన్నం పెడుతున్నారని అడిగితే హోటల్ యజమాని నిజాంబాద్ నుండి రైస్ తెప్పిస్తున్నామని సమాధానం చెప్పుతున్నారు మీకు నచ్చితే తినొచ్చు లేకుంటే లేదు అని సమాధానం చెప్పుకొస్తున్నారు అంట హోటల్ వర్కర్స్. ఇంతకు తెలంగాణ పార్లమెంట్ మెంబర్స్ మరియు సీఎం ఏమి చేస్తున్నట్టని తీవ్రంగా మండిపడిన జర్నలిస్టులుఇలాంటి హోటల్స్ యజమానాన్ని తొలగించి తెలంగాణ ప్రాంత మరియు ఆంధ్ర ప్రాంతం నుండి వెళ్లే విజ్ఞప్తి చేస్తున్నాం.
