
జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వి కే కే ఫంక్షన్ హాల్ లో టిఆర్ఎస్ పార్టీ లో ప్రజల సేవే పరమార్థంగా భావించే వ్యక్తి మధుసూదనాచారితెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి 14 సంవత్సరాలు తను వ్యవస్థాపకుడిగా ఉండి కూడా ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన మచ్చలేని నాయకుడు మధుసూదనాచారి ఇటీవల వల కొంతమంది పదవిలేకుండా బతకలేని నాయకులు తమ వ్యాపారాల కోసం పార్టీ మారి ప్రజల ను మోసం చేసిన నాయకుడు కనీస ప్రోటోకాల్ పాటించని నాయకులు ప్రగల్భాలు పలకడం మానుకోవలని హితవు చెప్పడం సిగ్గుచేటు భూపాలపల్లి జిల్లా సృష్టి కర్త మధుసూదనాచారి
ఏ గ్రామానికి వెళ్లినా మధుసూదనాచారి చేసిన అభివృద్ధిని ఇప్పటికీ ప్రజలు.గుర్తుంచుకుంటున్నారు ప్రజల కష్టాలతో పనిలేకుండా పదవులు సంపాదనే ధ్యేయంగా ముందుకు సాగే కొంతమంది ప్రబుద్ధులు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు తిప్పికొడుతరని హెచ్చరింస్తున్నాంకాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగానే పార్టీ మారిన మీ చరిత్రను ప్రజలు గమనిస్తున్నారు మీరు రేపు పార్టీ మారను అని గ్యారంటీ ఇస్తారామీరు కట్టిన వెంకటేశ్వర స్వామివారి గుడి మీది ప్రమాణం చేసి కాంగ్రెస్ తో మంతనాలు జరపడం లేదని చెప్పగలరా పార్టీ ని విచ్ఛిన్నం చేసే నాయకులు మీరు 2001 నుండి ఇప్పటివరకు ఉద్యమకారులను విస్మరించి నీ అనుచరులకు పదవులు పంపకాలు చేసిన నాయకులు మీరు బీఆర్ఎస్ పార్టీ కోసం నిత్యం పాకులాడే మాపై విమర్శలు చేస్తే సహించేది లేదు తస్మాత్ జాగ్రత్త అనిమాజీ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవిందర్ అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులునిమ్మల మహేందర్ పల్లేబోయిన సారయ్య జాలిగపు అశోక్ అడుప ప్రభాకర్ పొతుగంటి మల్లయ్య కుమారస్వామి నమితబాజి అశోక్ కోడెపాక బాబు జూపాక సారయ్య యువజన నాయకులు ఉపసర్పంచ్ కొత్తగట్టు సాయి అరికిల్ల విజయ్ తరుణ్ గొపీ బూర విజయ్ కుక్కల గణేష్ బాబు శ్రీను తదితరులు పాల్గొన్నారు…