బాధిత కుటుంబాలను పరామర్శించిన బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి

July 29, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోని ఏర్గట్ల, తాళ్ళరాంపూర్, నాగేంద్రనగర్, గుమ్మిర్యాల్ గ్రామాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీకర్ గౌడ్, రాంపల్లి రాజేంద్ర ప్రసాద్, బెజ్జారపు భానుచందర్,గుండు కార్తీక్, సోమ రాజారెడ్డి కుటుంబాలను పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగారెడ్డి, మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, శేఖర్, లింబాద్రి, నరేష్, రంజిత్, భూమేష్, సంజయ్, కిరణ్, సంతోష్, గంగేశ్వర్, వంశీ, ప్రవీణ్, శేఖర్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper