బ్రేకింగ్ న్యూస్.. గద్వాల నియోజకవర్గ ప్రజలకు శుభవార్త

July 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 29 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : ధర్నా విరమణ.. రేపు జూరాల గేట్లు ఎత్తి కాలువలకు నీటి విడుదల రిజర్వయర్ల, చెరువులకు తాగునీరు విడుదల చేయనున్న ఎమ్మెల్యేనీటి విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి కి మంత్రివర్యులకు ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వనికి ప్రత్యేక ధన్యవాదాలు
పిలుపుకు స్పందించిన ప్రజలందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలిపాపిన ఎమ్మెల్యేఎల్ని నో ప్రభావం వలన తాగునిటీ ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించి అన్ని రిజర్వయర్లు, చెరువులను గొలుసుకట్టు చెరువుల ద్వారా అన్ని చెరువు నింపుకోనుటకు సహకరించి ప్రత్యేకంగా జాగ్రత్త వహించి నీటిని వాడుకోగలరని మనవి రేపు అనగా తేదీ: 29-07-2026 నాడు బుధవారం రోజు ఉదయం 08:00 గంటలకు ర్యాలంపాడు రిజర్వయర్ ఉదయం 09:00 గంటలకు జూరాల డ్యామ్ నుండి చెరువులకు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు.కావున ఈ కార్యక్రమనికి రైతులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్ని స్థాయిలు చైర్మన్లు కౌన్సిలర్స్ మాజీ కౌన్సిలర్స్ మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు సర్పంచులు మాజీ సర్పంచులు జిల్లా సీనియర్ నాయకులు సింగిల్ విండో వ్యవసాయ మార్కెట్ ఆలయ కమిటీ డైరెక్టర్స్ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గద్వాల్

🌐 Select Language:
📰 ePaper