,శ్రీ సౌమ్య నాథ స్వామిని దర్శించుకున్న, శ్రీశైలం భ్రమ రాంబిక దేవస్థానం చైర్మన్,: పోతుగుంట రమేష్ నాయుడు ని సన్మానించిన: సాగర్
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సౌమ్యనాథ స్వామిని దర్శించు కున్న శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు రమేష్ నాయుడు కి ఆలయ మర్యా దలతో టెంపుల్ ఇన్స్పెక్టర్ దిలీప్ పూర్ణకుంభ స్వాగతం పలకడం జరిగినది, ప్రత్యేక దర్శనం కల్పించి ఆశీర్వదించడం జరిగినది, దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో రాజంపేట అగ్రికల్చర్ మార్కె టింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దల విజయసాగర్, టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుసుబ్బయ్య, బిజెపి నాయకులు హిమగిరినాథ్ ,చక్రాల సాయి నాథ్, జయచంద్ర రెడ్డి, మోడ పోతుల రాము ,గంగాధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు